ETV Bharat / state

నాసిరకం పురుగు మందును గుర్తించిన అధికారులు - తెలంగాణ తాజా వార్తలు

నాసిరకం పురుగు మందుల కంపెనీని వరంగల్‌ ప్రయోగశాఖ గుర్తించింది. రైతులెవ్వరూ కొనవద్దని, ఎక్కడా అమ్మవద్దని వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Officers who found the inferior pesticide in telangana
నాసిరకం పురుగు మందును గుర్తించిన అధికారులు
author img

By

Published : Mar 29, 2020, 8:49 AM IST

వీవా క్రాప్‌ సైన్సెస్‌ కంపెనీ ‘వి.కమాండ్‌’ పేరుతో తయారుచేసి విక్రయిస్తున్న పురుగు మందు నాసిరకం అని తేలింది. ఈ నేపథ్యంలో రైతులెవ్వరూ కొనొద్దని, ఎక్కడా అమ్మవద్దని వ్యవసాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

క్లోరిఫైరీ ఫాస్‌ 50 ఈసీ రసాయనంతో తయారుచేసే ఈ మందు నాసిరకమని వరంగల్‌ ప్రయోగశాఖ పరీక్షల్లో గుర్తించినట్లు వివరించింది.

ఇదీ చూడండి : ఫేస్​బుక్​ వల.. 12 లక్షలు స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.