లాక్డౌన్ కాలంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్థిక సాయం రూ.1500 తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నందున అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఉండేలా టోకెన్ విధానం అవలంభిస్తున్నారు. లక్డీకాపూల్లోని పోస్టాఫీసు వద్ద నగదు కోసం వచ్చిన వారికి రోజుకు వంద మందికి చొప్పున టోకెన్లు ఇచ్చి నగదు పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు