ETV Bharat / state

ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు - Officials their right to vote in GHMC elections

గ్రేటర్​ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

officers-and-leaders-who-exercised-the-right-to-vote-in-ghmc-elections
ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు
author img

By

Published : Dec 1, 2020, 10:09 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • ఉప్పర్‌పల్లిలో ఓటేసిన సీఎస్ సోమేశ్‌కుమార్, కుటుంబ సభ్యులు
  • బంజారాహిల్స్‌ రోడ్ నంబరు-4లో ఓటేసిన ఎస్ఈసీ పార్థసారథి
  • కుందన్‌బాగ్‌లో ఓటేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్
  • నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో ఓటేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
  • జూబ్లీహిల్స్‌లో ఓటేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్
  • కుందన్‌బాగ్‌లో ఓటేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు
  • అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఓటేసిన హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్
  • కుందన్‌బాగ్ చిన్మయి స్కూల్‌లో ఓటేసిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
  • కుందన్‌బాగ్‌లో ఓటేసిన మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు

ఇదీ చూడండి: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.