అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయరెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్ పరిస్థితి విషమంగా ఉంది. తన భర్తను కావాలనే హత్య చేసేలా ఎవరో ప్రేరేపించారని అతని భార్య లత ఆరోపించారు. సురేశ్‌ను పావుగా వాడుకున్నారని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని కోరారు. తన భర్త అమాయకుడని, అప్పులు ఉండటం వల్ల ఉన్న భూమిని అమ్ముతానని చెప్పినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా