ఈవీఎంల మొదటి విడత తనిఖీల ప్రక్రియ ఈ నెల 25వరకు పూర్తి చేస్తామని దానకిషోర్ వివరించారు. ఈ నెల 22న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.
లోక్‌సభ ఎన్నికలకు అధికారుల సన్నద్ధం - DHANA KISHORE
హైదరాబాద్ జిల్లా పరిధిలోని లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఎన్నికల అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు