హైదరాబాద్ వెస్ట్‌జోన్ పరిధిలో ఆసిఫ్ నగర్ డివిజన్ లంగర్ హౌజ్‌లో ఆక్టోపస్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో తనిఖీలు చేపట్టాయి. అనుమానం కలిగిన వాహనాలను పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు.
ఇదీ చూడండి: చిరాకు తెప్పించిన కుక్క... కత్తితో బాలుడి హల్చల్