ETV Bharat / state

జూబ్లీహిల్స్‌లో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు - octopus commandos in jubilee hills

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును చేస్తోంది. అందులో భాగంగా.. జూబ్లీహిల్స్‌లో ఆక్టోపస్‌ కమాండోలు పలు వాహనాలను తనిఖీలు చేశారు.

Octopus Commandos are conducting inspections in jubilee hills
జూబ్లీహిల్స్‌లో.. డాగ్‌ స్క్వాట్టాడ్‌తో తనిఖీలు చేపరు
author img

By

Published : Jan 19, 2021, 8:05 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్టోపస్‌ కమాండోలు తనిఖీలు చేపట్టారు.

ఆక్టోపస్‌ ఇన్‌స్పెక్టర్ జె.మల్లయ్య అధ్వర్యంలోని 20మంది కమాండోల బృందం వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేసింది. అనుమానస్పదంగా ఉన్న వాహనాలను డాగ్‌ స్క్వాడ్‌తో పరిశీలించారు.

ఇదీ చదవండి:ఉద్రిక్తతకు దారి తీసిన కాంగ్రెస్​ రాజ్​భవన్​ ముట్టడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.