ETV Bharat / state

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఎందుకంత చర్చనీయాంశం అవుతోంది! - ఎన్టీఆర్​ ప్లెక్సీ ప్రకాశం జిల్లా

ఏపీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జూనియర్​ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. చర్చనీయాంశమైంది.

ntr-next-cm-flex-at-yerragondapalem
ntr-next-cm-flex-at-yerragondapalem
author img

By

Published : Dec 29, 2020, 3:36 PM IST

ఏపీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నేతల చిత్రపటాలకూ చోటు కల్పించారు.

అయితే.. ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కింద.. ఏపీ నెక్స్ట్ సీఎం.. అని ఓ కామెంట్ కూడా ప్రింట్ చేసి ఉండడం.. చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారన్న విషయమై.. పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.