ETV Bharat / state

ప్రగతిభవన్​ను ముట్టడించిన ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు

author img

By

Published : May 27, 2020, 8:02 PM IST

ప్రగతి భవన్​ వద్ద ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ సెమిస్టర్ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్​ను ముట్టడించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

nsui students protest at Pragati Bhawan
ప్రగతిభవన్​ను ముట్టడించిన ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు

డిగ్రీ సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ... ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. గేట్‌ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.

కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.... ఒక్కో సెమిస్టర్‌కి రూ.1,600 రుసుము ఎలా కట్టాలని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

ఇదీ చదవండి: ముఖం చూడకుండానే పుట్టిన ప్రేమ.. ప్రాణాలనే బలిగొంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.