ETV Bharat / state

హీరా గ్రూప్‌ సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: నౌహీరా షేక్ - హీరా గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్ తాజా వార్తలు

తనను కొందరు రాజకీయ ఒత్తిళ్లకు గురిచేశారని.. అక్రమ కేసులు పెట్టారని హీరా గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్ పేర్కొన్నారు. ఇటీవల బెయిల్​పై విడుదలైన ఆమె బంజారాహిల్స్​లో హీరా గ్రూప్‌‌ బ్రాంచి ఆఫీసును పునప్రారంభించారు.

Nowhera Group, banjara hillshera Group Office,
హీరా గ్రూప్‌, నౌహీరా షేక్ , బంజారాహిల్స్ వార్తలు
author img

By

Published : Mar 27, 2021, 3:00 PM IST

హీరా గ్రూప్‌కు చెందిన బ్రాంచి ఆఫీసును బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో ఆ గ్రూప్‌ అధినేత నౌహీరా షేక్ పునప్రారంభించారు. ముస్లిం మహిళల అభివృద్ధి కోసం హీరా గ్రూప్‌ ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేశామని ఆమె వెల్లడించారు.

గతంలో హీరా గ్రూప్‌పై ఈడీ కేసు నమోదు చేసి కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. నౌహీరా షేక్‌ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఆమె ఇటీవల బెయిల్​పై విడుదలయ్యారు. తనను కొందరు అవాస్తవాలతో రాజకీయ ఒత్తిళ్లకు గురిచేసి.. అక్రమ కేసులు పెట్టారని ఆమె పేర్కొన్నారు. హీరా గ్రూప్‌ సభ్యులందరినీ ఆర్థికంగా బలపడే విధంగా కృషి చేస్తానని.. తానెవరికీ భయపడనని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: హుస్నాబాద్​లో బండిసంజయ్​ చిత్రపటానికి పాలాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.