చిత్తూరు జైల్లో ఉన్న నౌహీరాషేక్‌ను కూకట్పల్లి పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం... సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ పై నౌహీరాషేక్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
నౌహీరాషేక్ కేసు సోమవారానికి వాయిదా... - RANGAREDDY COURT
నౌహీరాషేక్ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
అధిక లాభాలిస్తామని మోసం చేసిన నౌహీరాషేక్
చిత్తూరు జైల్లో ఉన్న నౌహీరాషేక్‌ను కూకట్పల్లి పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం... సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ పై నౌహీరాషేక్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
చిత్తూరు జైల్లో ఉన్న నౌహీరాషేక్‌ను కూకట్పల్లి పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఐదు రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం... సీసీఎస్ పోలీసులు పీటీ వారెంట్ పై నౌహీరాషేక్‌ను అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.
sample description