ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Telangana Election 2023
Nominations process concluded in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 3:05 PM IST

Updated : Nov 10, 2023, 3:35 PM IST

15:03 November 10

రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Nominations Process Concluded in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఎంతో కోలాహలంగా సాగిన నామినేషన్ల పర్వం.. నేటితో ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు లైన్‌లో ఉన్న వారికి నామినేషన్లు వేయడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది.

కామారెడ్డిలో నామినేషన్​ వేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు, భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా

Last Updated : Nov 10, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.