ETV Bharat / state

నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ నాంపల్లి కోర్టుకు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. 2010లో నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో కోర్టుకు వచ్చారు. నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

nizamabad former MP kavitha attended to Nampally Court
నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత
author img

By

Published : Feb 27, 2020, 11:20 AM IST

Updated : Feb 27, 2020, 1:24 PM IST

నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2010లో నిజామాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో కోర్టుకు వచ్చారు. 2010 జులై 27న నిజామాబాద్​ ఎస్పీ ఆఫీసు ఎదురుగా ధర్నా చేపట్టారు.

సెక్షన్ 30 యాక్ట్​ అమలులో ఉన్నప్పుడు ధర్నా చేయడం నిషేధం. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐపీసీ 341, 188, సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణను మార్చి 19కి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ-3 ఝాన్సీ చనిపోగా.. ఇవాళ హాజరు కాని ఏ-2, ఏ-4కు కోర్టు నోటీసులు జారీచేసింది.

నాంపల్లి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'

Last Updated : Feb 27, 2020, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.