హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అక్రమంగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారన్న ఆరోపణలను ఆస్పత్రి పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రవి కుమార్ ఖండించారు. అన్ని అనుమతులతోనే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని తెలిపారు. కావాలనే కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటున్న డాక్టర్ రవి కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
"కక్ష్య సాధింపునకే ఆరోపణలు చేస్తున్నారు"
నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారన్న ఆరోపణలను ఆస్పత్రి పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రవి కుమార్ ఖండించారు. అన్ని అనుమతులతోనే తాము క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని తెలిపారు.
"కక్ష్య సాధించేందుకే ఆరోపణలు చేస్తున్నారు"
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో అక్రమంగా చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారన్న ఆరోపణలను ఆస్పత్రి పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రవి కుమార్ ఖండించారు. అన్ని అనుమతులతోనే క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని తెలిపారు. కావాలనే కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటున్న డాక్టర్ రవి కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
sample description