ETV Bharat / state

నిఫ్ట్​లో స్పెక్ట్రమ్​ వేడుకలు - hyderabad

మాదాపూర్​లోని నేషనల్‌ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో వైభవంగా స్పెక్ట్రమ్​ వేడుకలు.

ఆకట్టుకున్న వేడుకలు
author img

By

Published : Feb 16, 2019, 6:07 AM IST

Updated : Feb 16, 2019, 8:50 AM IST

ఆకట్టుకున్న వేడుకలు
నేషనల్‌ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు తమ ఆటపాటతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని కళాశాల ప్రాంగణంలో ప్రతి ఏడాది నిర్వహించే స్పెక్టమ్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో తొలిరోజు కళాశాల విద్యార్థులు గీతాలను ఆలపించి అలరించారు. హిందీ, తెలుగు సినీ పాటలకు విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
undefined

Intro:TG_KRN_10_15_MAJOR_NIVALULU_AB_C5

కశ్మీర్ లో ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన జవాన్లకు మేజర్ నిక్ లెస్ కొవ్వొత్తులతో నివాళులర్పించారు సెలవులపై కరీంనగర్ కు వచ్చిన ఆయన తెలంగాణ చౌక్లో అందరితో కలసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఘటనను తలుచుకుంటే భావోద్వేగానికి గురయ్యారు ప్రతి ఒక్క భారతీయుడు భారత దేశం కాపాడుటలో తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు వీర జవాన్ల మరణాన్ని తెలుసుకున్న ప్రజలు భాజాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నివాళులర్పించారు

బైట్ నిక్ లెస్ మేజర్, కరీంనగర్

Body:గ్

Conclusion:హ్హ్
Last Updated : Feb 16, 2019, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.