.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారిస్తోన్న ఎన్హెచ్ఆర్సీ బృందం - disha encounter latest news
దిశ హత్యాచారం కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ నాల్గోరోజు విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటరులో పాల్గొన్న పోలీసులను కూడాఎన్హెచ్ర్సీ బృందం విచారిస్తోంది.
NHRC team investigating police involved in the disha case accused encounter
.
TG_HYD_18_10_POLICE _AVIDANCE_TO_NHRC_DRY_3182400
Reporter: Nagarjuna
( ) దిశ అత్యాచారం హత్య కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ నాల్గోరోజు విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటరులో పాల్గొన్న పోలీసులను కూడా nhrc బృందం విచారిస్తోంది. మరో వైపు దిశ పై అత్యాచారం జరిపి హత్య నిందితులే చేసినట్టు nhrc కి పోలీసులు సాక్ష్యాలు సమర్పించారు. కిడ్నాప్, అత్యాచారం, హత్య, కాల్చివేతకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదికను సైబరాబాద్ పోలీసుల బృందం ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు. సంఘటన స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను నివేదికలను, ఘటనా స్థలం తో పాటుగా లారీ తిరిగిన సీసీ ఫుటేజీని nhrc కి ఇచ్చారు. అంతే కాకుండా కొత్తూరు సమీపంలో పెట్రోల్ కొనుగోలు చేసిన నిందితుల సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా అన్ని నివేదికలను ఆధారాలతో సహా సమర్పించారు.
ఓవర్..........