- నేడు ముక్కోటి ఏకాదశి
- నేడు క్రిస్మస్ పర్వదినం
- కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.18 వేల కోట్లు విడుదల చేయనున్న ప్రధాని
- నేడు 6 రాష్ట్రాల రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ
- టీఆర్‌పీ కుంభకోణం కేసులో అరెస్టయిన పార్థో దాస్‌గుప్తాను ముంబయి కోర్టులో హాజరు
- ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
- భారతరత్న మదన్ మోహన్ మాలవ్యా జన్మదినం
- దివంగత ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి
నేటి ప్రధాన వార్తలు - హైదరాబాద్ వార్తలు
.

నేటి ప్రధాన వార్తలు