- జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం
- విద్యుత్ బిల్లులపై కాంగ్రెస్ ఇవాళ చేపట్టిన ర్యాలీ ఈనెల 6కు వాయిదా
- రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- రేపు భాజపా జన్సంవాద్ ప్రాంతీయ సభ
- ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్పై హైకోర్టులో విచారణ
- ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై లోక్సభ స్పీకర్ను కలవనున్న వైకాపా ఎంపీలు
- భానుమతి రామకృష్ణ ట్రైలర్ విడుదల
- విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు 102వ జయంతి
- భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు హర్భజన్ సింగ్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు - live news etv bharat
.
నేటి ప్రధాన వార్తలు