ETV Bharat / state

బదిలీకి దరఖాస్తు.. అంతలోనే అనంతలోకాలకు...

జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్విభజనతో ఏర్పాటైన అబ్దుల్లాపూర్​ మెట్​ మండలానికి తొలి తహసీల్దార్​గా విజయారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న విజయ ఇటీవెలే బదిలీకై దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఇలా జరిగిందంటూ కార్యాలయ సిబ్బంది అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

author img

By

Published : Nov 5, 2019, 11:35 AM IST

కొత్త మండలం.. తొలి ఎమ్మార్వో

జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లు, మండలాల పునర్విభజనతో ఏర్పాటైన కొత్త మండలం అబ్దుల్లాపూర్​ మెట్​. దీనికి తొలి తహసీల్దార్​ విజయారెడ్డి. అబ్దుల్లాపూర్​ మెట్​ మండలం ఏర్పాటుకు ముందు.. ఈ మండల పరిధిలోని 35 గ్రామాలతో పాటు హయత్​నగర్​ పరిధి ఆరు గ్రామాలతో కలిపి హయత్​నగర్​ మండలంగా కొనసాగింది. ఇది పూర్వ సరూర్​నగర్​ పరిధిలోకి వచ్చేది. రెవెన్యూ డివిజన్​ మండలాల పునర్విభజన తరువాత హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​ మెట్​ వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. హయత్​నగర్​ రెవెన్యూ డివిజన్​గా ఆవిర్భవించింది.

బదిలీకి దరఖాస్తు.. అంతలోనే ఇలా!

"ఇటీవలే మేడం బడిలీ కోసం దరఖాస్తు చేశారు. మూడేళ్లుగా ఇక్కడే ఉన్నారు కదా.. వేరొక చోటుకు వెళ్లాలనుకునేవారు". అని అబ్దుల్లాపూర్​ మెట్​ రెవెన్యూ కార్యాలయ సిబ్బంది చెప్పారు. విజయారెడ్డి మూడేళ్ల క్రితం మల్కాజ్​గిరి మండలం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారని పేర్కొన్నారు. అక్టోబర్​ 11న తహసీల్దారుగా నియమితులయ్యారని, బదిలీ కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.

ఆ భూమి సివిల్​ వివాదంలో...

"తహసీల్దారును సజీవ దహనం చేసిన ఘటన అత్యంత బాధాకరం. నిజానికి ఆ భూ వివాదం పూర్తిగా సివిల్​ విషయం.. తహసీల్దారు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విషయాన్ని నిందితుడితో ఆమె చెప్పినట్లు తెలిసింది. ఇటీవలె ఆమె బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు". అని రంగారెడ్డి జిల్లా ఇన్​ఛార్జి కలెక్టర్​ ఎస్​. హరీశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: హత్యపై సమగ్ర విచారణ జరిపిస్తాం: మంత్రి సబితా

Intro:jk_tg_nlg_211_11_chepala_pempakam_pkg_TS10117
యాంకర్: ఆలోచనలకు పదును పెట్టి శాస్త్రీయతను జతచేసి సాగు చేస్తే లాభాల పంట పండాల్సిందే. బయోప్లాక్ అనే వినూత్న పద్దతిలో చేపల పెంపకానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన రైతు. ఈ తరహా విధానం తెలంగాణలో ఇదే మొదటిది కావడం విశేషం...look
vo1: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన కొద్దిరోజుల క్రితం వరకు దేశ సరిహద్దుల్లో జవాన్ గా పనిచేసారు. ఉద్యోగం వదిలేసాక వ్యవసాయం మీద మక్కువతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన నార్కట్పల్లి వద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి బయో ప్లాక్ పద్దతిలో చేపల పెంపకాన్ని ప్రారంభించారు. చేపల సాగులో వివిధ పద్దతులు ఉన్నాయి. చెరువులు కుంటలు తవ్వి పెంచటం ,వలలు ఏర్పాటు చేసి చేపలు పెంచటం వంటి పద్దతులు ఉపయోగిస్తారు. కానీ బయో ప్లాక్ పద్దతి ఇందుకు భిన్నం. నీటిని కలుషితం చేసే వ్యర్థాలు, మిగిలిన ఆహరం వంటివి విషపదార్థాలుగా మరి చేపలకు హాని కలగకుండా చేయడమే బయో ప్లాక్ విధానం.ఈవిధానంలో మాటిమాటికి నీటిని మార్చకుండా వ్యర్థాలను కూడా ఆహారంగా మార్చే ప్రక్రియ ఉంటుంది. చేపల వ్యర్థ పదార్థాలు అమ్మోనియం రూపంలో నీటి ఉదజాని సూచికను ప్రభావితం చేస్తాయి. ఈ తరుణంలో ప్రో బియోటిక్స్ న్యూట్రిషన్ తో బయో ప్లాక్ వృద్ధి చేసి చేపల ట్యాంక్ లలో కలిపితే ప్రోటీన్లు క్షయకరణం జరిగి వ్యర్థాలు కూడా వినియోగంలోకి వస్తాయి.
byte, రామచంద్రారెడ్డి, రైతు
vo2: ఈ రోజుల్లో వ్యవసాయం అయిన.. వ్యాపారం అయిన కూలీల కొరత ఎంత తీవ్రంగా ఉందొ తెలిసిందే. ఆ ఇబ్బంది లేకుండా తక్కువ నీటిని ఉపయోగించి తక్కువ కులీలతో బయో ప్లాక్ పద్దతిలో చేపలు సాగు చేయొచ్చని చెబుతున్నారు రామచంద్ర రెడ్డి.10 గుంటల భూమి లీజుకు తీసుకొని సాగు ప్రారంభించారు.ఆ ప్రదేశంలో కానీ పరిసరాల్లో కాని నీటి వనరులు లేవు కేవలం బోరుబావి మీద ఆధారపడి చేపలు సాగు చేయటం సాహసమే. వ్యవసాయంలో తనకున్న అనుభవానికి శాస్ట్రియతను జోడించి తక్కువ ఖర్చుతో చేపలు సాగు చేయొచ్చని.. చేపక్ల్5సాగుకు పుష్కలంగా నీరు అవసరం అనేది కేవలం అపోహ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఈ ఆదర్శ రైతు.
vo3: చేపల పెంపకమ్ కోసం మొత్తం27ట్యాంకులు ఏర్పాటు చేశాడు. ఒక్కో ట్యాంకు 3 మీటర్ల వ్యాసంలో 3500 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యము కలిగి ఉంటాయి. ఈ ట్యాంకులన్నింటిని టార్పాలిన్ కవర్ తో చుట్టేస్తారు. నీటిని నింపడానికి, తొలగించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ..వ్యవసాయ క్షేత్రంలో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు షెడ్ నెట్ ఏర్పాటు చేశారు.
vo4: బయో ప్లాక్ విధానంలో స్థానిక సంప్రదాయ రకాలైన చేపలకు భిన్నంగా ఎగుమతి కి అవకాశం ఉన్న పంగాసియస్, వనామి, దేశిమాగుర్, కొర్రమీను వంటివి సాగు చేస్తున్నారు. ఈ పద్దతిలో పంగాసియస్ అనే రకం చేపలు నెలల కాలంలో గరిష్టంగా కిలో బరువు పెరుగుతాయి. ఈ చేప పిల్లలను నెల్లూరు జిల్లా కోడూరు నుంచి తెప్పించారు. దేశిమాగుర్ చేప పిల్లలు పశ్చిమ గోదావరి జిల్లా బలరాంపూర్ లోని icir కేంద్రం నుంచి సేకరించారు. కాకినాడ నుంచి కొర్రమీను తీసుకొచ్చి పెంచుతున్నారు. కొర్రమీను మినహా మిగతా అన్ని రకాలు కలకత్తా కు ఎగుమతి చేయనున్నారు. వీటి ధర కిలో 400 వరకు పలుకుతుంది. ప్రస్తుతం ట్యాంకులో చేపక్ పిల్లలు 300 గ్రాముల బరువు ఉన్నాయని మరో 5 నెలల్లో కిలో వరకు అవుతాయని చెబుతున్నారు రామచంద్ర రెడ్డి.
evo: మరో విశేషమేమంటే బయో ప్లాక్ పద్దతిలో చేపల పెంపకానికి రామచంద్రారెడ్డి కి సామాజిక మద్యమమే గురువుగా ఆసరాగా నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రములో చ్చెరువులలో సాగు తప్ప బయో ప్లాక్ పద్దతి రాష్ట్రంలో లేదు. యూట్యూబ్ లో చూసి మెలకువలు తెలుసుకొని సాగు చేయటం అభినందనీయం.

Body:shiva shankar

Conclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.