ETV Bharat / state

బీఆర్కే భవన్‌లో మంత్రులకు కార్యాలయాల కేటాయింపు - sachivalayam

కొత్త సచివాలయం నిర్మిస్తున్నందున ప్రస్తుత భవనాలు ఖాళీ చేయాలని అన్ని శాఖలను ప్రభుత్వం  ఆదేశించింది. కార్యాలయాలకు గదుల కేటాయింపుపై రోడ్లు భవనాల శాఖ ప్రణాళిక రూపొందించి సాధారణ పరిపాలనశాఖకు అందించింది.

బీఆర్కే భవన్‌లో మంత్రులకు కార్యాలయాల కేటాయింపు
author img

By

Published : Jul 28, 2019, 7:15 AM IST

Updated : Jul 28, 2019, 8:14 AM IST

సచివాలయం నుంచి శాఖల తరలింపునకు రంగం సిద్ధమైంది. కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నందున ప్రస్తుత భవనాలు వచ్చే నెల 5 నుంచి ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. కార్యాలయాలకు గదుల కేటాయింపుపై రోడ్లు భవనాల శాఖ రూపొందించిన ప్రణాళిక సాధారణ పరిపాలనశాఖకు ప్రణాళిక అందించింది. దీన్ని సాధారణ పరిపాలనశాఖ ఆయా శాఖలకు పంపింది. సాంకేతిక కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీఆర్కే భవన్‌లో మరమ్మతులు చేస్తున్నారు.

బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని మొదటి అంతస్తులో 8 మంది, తొమ్మిదో అంతస్తులో ముగ్గురు మంత్రులకు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. తొమ్మిదో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు, సాధారణ పరిపాలనశాఖ కార్యాలయాలు ఉంటాయి. మూడో అంతస్తులో సంక్షేమ శాఖలు, నాలుగో అంతస్తులో ఐటీ, రెవెన్యూ, ఆరో అంతస్తును నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఆర్థికశాఖ కార్యాలయాలు ఏడు, ఎనిమిది అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. కింద అంతస్తులో ప్రత్యేక భద్రత దళం ఉంటుంది.

బీఆర్కే భవన్‌లో మంత్రులకు కార్యాలయాల కేటాయింపు

ఇదీ చూడండి: 'ఎర్రమంజిల్​ భవనాలు వారసత్వ సంపద కాదు'

File Name: HYD_Del_01_27_TTD_Temple_Vratham_ASB_3181995 Slug: 3g_Delhi_Satyanaryana_swamy_vratham ( ) దిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధ్యాన మందిరంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం, దేవదేవుని కళ్యాణం అశేష భక్తజన వాహిని మధ్య కనులవిందుగా జరిగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నం జరిగిన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి దిల్లీ, దిల్లీ పరిసర ప్రాంతాలలోని భక్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించుకున్నారు. సాయంత్రం భక్త జనసందోహం మధ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ నేతృత్వంలో అన్నవరం దేవస్థానం ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సత్యదేవుని వ్రతాన్ని, కల్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. spot+bytes సురేష్ బాబు, అన్నవరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రవీణ్ ప్రకాష్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్
Last Updated : Jul 28, 2019, 8:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.