ETV Bharat / state

'కరోనా నియంత్రణకు ఆ ఊరికి సొంత ఫార్ములా'

author img

By

Published : Apr 1, 2020, 5:08 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తూర్పు గోదావరి జిల్లా ముక్కోలు యువత సొంత ద్రావణాన్ని తయారు చేసింది. దీనిని గ్రామంలో పిచికారి చేశారు. ఆ ద్రావణాన్ని ఎలా తయారు చేశారో మీరూ చూడండి.

corona
corona

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామ యువకులు.. తమ గ్రామంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా వినూత్న ప్రయోగం చేశారు. పసుపు, వేప రసం, బ్లీచింగ్ పౌడర్​ను సమపాళ్లలో కలిపి ప్రత్యేక ద్రావణం తయారు చేశారు. యంత్రాల సాయంతో దీనిని గ్రామంలో పిచికారి చేశారు.

దీని ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత చేసిన ప్రయత్నాన్ని గ్రామస్థులు అభినందించారు.

కరోనా రావద్దంటే ఈ ద్రావణం పిచికారీ చేస్తే సరి..!

ఇదీ చదవండి: కరోనా నివారణకు తునిలో హోమం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.