ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 91,594 పరీక్షలు నిర్వహించగా.. 2,672 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 19,37,122 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,115కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 2,467 మంది బాధితులు కోలుకోవటంతో ఆ రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 25,041 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,34,88,031 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
-
#COVIDUpdates: 17/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,34,227 పాజిటివ్ కేసు లకు గాను
*18,96,071 మంది డిశ్చార్జ్ కాగా
*13,115 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,041#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/78XlQemt4X
">#COVIDUpdates: 17/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,34,227 పాజిటివ్ కేసు లకు గాను
*18,96,071 మంది డిశ్చార్జ్ కాగా
*13,115 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,041#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/78XlQemt4X#COVIDUpdates: 17/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 17, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,34,227 పాజిటివ్ కేసు లకు గాను
*18,96,071 మంది డిశ్చార్జ్ కాగా
*13,115 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,041#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/78XlQemt4X
ఇదీ చదవండి : 10వ తరగతి పాసైన వారికి 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు