ETV Bharat / state

కార్మిక నేత నుంచి హోంమంత్రి దాకా... నాయిని రాజకీయ చరిత్ర

శ్రమ జీవుల కోసం పోరాడిన ఆ గుండె ఆగిపోయింది. కార్మికులకు అన్నీతానై ముందుండి నడిపించిన ఆ కళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కార్మిక పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రం సాకారమయ్యే వరకు తన వంతు పాత్ర పోషించారు. రాష్ట్రం సిద్దించాక తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా సేవలందించారు నాయిని నర్సింహారెడ్డి.

కార్మిక నేత నుంచి హోంమంత్రి దాకా... నాయిని రాజకీయ చరిత్ర
కార్మిక నేత నుంచి హోంమంత్రి దాకా... నాయిని రాజకీయ చరిత్ర
author img

By

Published : Oct 22, 2020, 2:56 AM IST

Updated : Oct 22, 2020, 4:20 AM IST

  • తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచి కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి
  • తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయిని
  • కార్మిక నేత నర్సన్నగా నాయిని నర్సింహారెడ్డి సుపరిచితం
  • పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికైన నాయిని నర్సింహారెడ్డి
  • 1944 మే 12న జన్మించిన నాయిని
  • నాయిని నర్సింహారెడ్డి స్వస్థలం- నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము
  • నాయిని నర్సింహారెడ్డి తల్లిదండ్రులు సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి
  • 1970లలో హైదరాబాద్​కు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి
  • వీఎస్​టీ కార్మిక సంఘం నేతగా పలుమార్లు ఎన్నికైన నాయిని
  • జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన నాయిని నర్సింహారెడ్డి
  • హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని
  • ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచిన నాయిని నర్సింహారెడ్డి
  • ముషీరాబాద్ నుంచి 1978లో టి.అంజయ్యపై గెలుపు
  • ముషీరాబాద్ నుంచి 1985, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2001లో తెరాసలో చేరిన నాయిని నర్సింహారెడ్డి
  • తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలో కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించిన నాయిని
  • వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు
  • తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి
  • హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించిన నాయిని
  • భార్య నాయిని అహల్యరెడ్డి, కుమారుడు నాయిని దేవేందర్ రెడ్డి, కుమార్తె వి. సమత రెడ్డి

Last Updated : Oct 22, 2020, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.