కరోనాపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన - coronavirus symptoms
కరోనా వైరస్‌పై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ కూడలి వద్ద వాహనదారులకు కరోనా వ్యాపించకుండా ఉండాలంటే బయట తిరుగొద్దని సూచించారు.
కరోనాపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన
హైదరాబాద్ హిమాయత్‌నగర్ కూడలి వద్ద వాహనదారులకు కరోన వైరస్‌పై నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే బయట తిరగొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని.. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము