ETV Bharat / state

ఏపీ గవర్నర్​ సతీమణికి నరసింహన్​ దంపతుల పరామర్శ - Narasimhan couple who criticized AP Governor Satimani

గవర్నర్ నరసింహన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్​ని పరామర్శించారు.

ఏపీ గవర్నర్​ సతీమణిని పరామర్శించిన నరసింహన్​ దంపతులు
author img

By

Published : Aug 29, 2019, 9:23 PM IST

కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​ బిశ్వభూషన్​ సతీమణి సుప్రవ హరిచందరన్​ను గవర్నర్​ నరసింహన్​ దంపతులు పరామర్శించారు. సికింద్రాబాద్​లోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమెను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా కీళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న గవర్నర్​ సతీమణి ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

ఇదీ చూడండి: రాజ్​భవన్​లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Tg_hyd_68_29_governor_family_visited_ap_first_lady_av_380198 Reporter: Ramya Note : feed from desk whatsapp ( ) గవర్నర్ నరసింహన్ దంపతులు నేడు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషన్ సతీమణి సుప్రవ హరిచందన్ ని పరామర్శించారు. కొంత కాలంగా కీళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న సుప్రవ హరిచందన్ ఇటీవల సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రిలో కీళ్ల మార్పిడి శాస్త్ర చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడ ఉంది. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ఈఎస్ ఎల్ నరసింహన్, విమల నరసింహన్ సుప్రవ హరిచందన్ ను పరామర్శించారు. అనంతరం ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ని అడిగి సుప్రవ హరిచందన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు....vis

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.