ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా ఉన్న బొత్స... వచ్చే నెల 12న తమ ముందు హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది.
ఇదీ చూడండి : తిరుమలలో అన్యమత ప్రచారంపై భాజపా ఫైర్