ETV Bharat / state

భార్య పాలిట భర్తే కాలయముడయ్యాడు.. - Murder at Langer house in Hyderabad

కడదాకా తోడు ఉంటానని బాస చేసిన భర్త ఆమె పాలిట కాలయముడయ్యాడు. జీవితాంతం రక్షగా ఉండాల్సిన వాడే సిలిండర్​తో మోది ఆమెను హత్య చేశాడు.

Murder at Langer house in Hyderabad
భార్య పాలిట భర్తే కాలయముడయ్యాడు..
author img

By

Published : Jan 29, 2020, 7:31 PM IST

హైదరాబాద్ లంగర్​ హౌజ్​లో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో మానవత్వం మరిచి కట్టుకున్న భార్యనే సిలిండర్​తో మోది ఆమె గొంతు నులిమి హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగటంతో... కోపంతో ఉన్న భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.