ETV Bharat / state

కమిటీ నివేదికతో భాజపా ఏకీభవించదు : మురళీధర్​రావు

ఇంటర్​ పరీక్షల ఫలితాల్లో జరిగిన అవకతవకలపై స్పందించడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన చెందారు.

మురళీధర్​రావు
author img

By

Published : Apr 28, 2019, 1:08 PM IST

ఇంటర్​ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయలేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు ఆరోపించారు. బోర్డుపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి సారించలేదని మండిపడ్డారు. ఫలితాలు ప్రకటించాక 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశంలో ఇదే మొదటిసారన్నారు. అవకతవకలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినా... కమిటీ నివేదికతో భాజపా ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : తెరాసలో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.