ETV Bharat / state

'ఎంపీడీవోలు పల్లె ప్రగతిలో పాల్గొనవద్దు'

రాష్ట్రంలో పురపాలక ఇన్​ఛార్జ్​ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీవోలు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

municipal-election-code-issued
ఎన్నికల కోడ్​ అమలు 'ఎంపీడీవోలు పల్లె ప్రగతిలో పాల్గొనొద్దు'
author img

By

Published : Jan 1, 2020, 5:46 AM IST

Updated : Jan 1, 2020, 7:22 AM IST

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇన్​ఛార్జ్​ కమిషనర్లుగా ఉన్న ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో కలిసి వేదికలను పంచుకోవడం, కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల విధులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.

ఈ మేరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియామకానికి రాష్ట్ర ఎన్నికల అథారిటీ, పురపాలక శాఖ డైరెక్టర్‌కు అధికారాలు కల్పించింది.

ఎన్నికల కోడ్​ అమలు 'ఎంపీడీవోలు పల్లె ప్రగతిలో పాల్గొనొద్దు'

ఇదీ చూడండి: పెన్సిల్​పై హ్యాపీ న్యూ ఇయర్

TG_HYD_12_01_EC_CODE_VOILATION_ORDERS_AV_3181965 reporter : praveen kumar ( ) తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఇన్చార్జీ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న ఎంపీడీవోలు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘఆదేశించింది . పురపాలక ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉందని ఈ నేపథ్యంలో ఇన్చార్జీ కమిషనర్లుగా ఉన్న ఎంపీడీవోలు ప్రజా ప్రతినిదులు , రాజకీయ నేతలతో కలసి వేదికలను పంచుకోవడం , కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది . అంతేకాక ఎన్నికల విదులకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు . ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం . అశోక కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు . . పురపాలక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు నియామకానికి రాష్ట్ర ఎన్నికల ఆధారిటీ , పురపాలకశాఖ డైరెక్టర్‌కు అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది .
Last Updated : Jan 1, 2020, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.