ETV Bharat / state

భాగ్యనగరంలో బహుళ సేవల ఆన్‌లైన్‌ యాప్​ - The Hyderabadi App has been launched in Somajiguda, Hyderabad.

భాగ్యనగరంలో మోకానిక్‌, ఎలక్ట్రిషన్‌, క్యాబ్​ సర్వీస్​, ప్లంబర్​ తదితర సేవలకు సంబంధించి ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది.

Multi service online app in the hyderbad city
భాగ్యనగరంలో బహుళ సేవల ఆన్‌లైన్‌ యాప్​
author img

By

Published : Dec 13, 2019, 11:47 AM IST

బహుళ ఆన్‌లైన్‌ సేవలను అందించేందుకు నగరంలో సరికొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న శీవూట్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈజీబై యాప్‌ను రూపొందించింది. హైదరాబాద్‌ సోమాజిగూడలో ఆ సంస్థ సీఈఓ రవిరావు భోస్లా, సీనియర్‌ హెచ్‌ఆర్‌ నోవా ఇమ్మాన్యుయేల్‌ యాప్​ను ప్రారంభించారు.

ఈ యాప్‌ ద్వారా క్యాబ్‌ సర్వీస్‌, వాహన మోకానిక్‌, ఎలక్ట్రిషన్‌, ప్లంబర్‌, మేస్త్రీ, హెల్త్‌ ఇలా అన్ని రకాలైన సేవలు ఒకే యాప్‌ ద్వారా అందిస్తున్నట్లు సీఈఓ చెప్పారు. ప్రతి ఒక్కరు ఈజీబై యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవల్ని పొందవచ్చన్నారు.

భాగ్యనగరంలో బహుళ సేవల ఆన్‌లైన్‌ యాప్​

ఇదీ చూడండి : బంజారాహిల్స్​లో వ్యక్తి దారుణ హత్య

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.