హైదరాబాద్ శివారులోని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు సమస్యలతో సతమతమవుతున్నాయి. లాక్డౌన్తో రెండు నెలలుగా ఉత్పత్తి నిలిపిచిపోయి చాలా ఇబ్బంది పడ్డాయి. తిరిగి పరిశ్రమలు ప్రారంభమైనా సమస్యలు తీరడం లేదు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం 3 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. రుణాల సమస్య, కార్మికుల కొరత, మొండిబకాయిలు, ఆర్డర్లు లేకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బాలానగర్, జీడిమెట్ల, చర్లపల్లి, నాచారం, మల్లాపూర్లో ఎక్కువగా కేంద్రీకృతమైన సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఇబ్బందులపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చదవండి: 'భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది'