సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాజీవ్ రైతుభరోసా దీక్షలో రైతులు సమస్యలను వివరించారని.. లేఖలో పేర్కొన్నారు. రూ.లక్ష రుణమాఫీ రెండేళ్లు గడిచినా అమలు కాలేదని వ్యాఖ్యానించారు. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. రైతుబంధు సొమ్ము పాత రుణాల వడ్డీ కింద జమ అవుతోందని వెల్లడించారు. తక్షణం రుణమాఫీ నిధులు విడుదల చేయాలని కోరారు. యూరియా కొరత ఉందని రైతులు వాపోతున్నారని చెప్పారు. సన్నరకం వరి పండించిన రైతులకు పెట్టుబడి రాని దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతులందరికీ రైతుబంధు నిధులు అందటం లేదని వివరించారు.
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ - MP Revanth Reddy's letter to CM KCR
రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైతులందరికీ రైతుబంధు నిధులు అందటం లేదని లేఖలో పేర్కొన్నారు.