ETV Bharat / state

బాబాయ్‌ ఆరోగ్యంపై సరైన సమాచారం లేదు: రామ్మోహన్​ నాయుడు - విజయవాడ జైలుకు అచ్చెన్నాయుడు వార్తలు

అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. డిశ్ఛార్జి చేయడంలో ఏపీ ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయని.. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆరోపించారు. శస్త్రచికిత్స చేయించుకున్న తన బాబాయ్ ఆరోగ్యంగా ఉంటే.. వీల్‌చైర్‌పై ఎందుకు తరలించాలని ప్రశ్నిస్తున్న రామ్మోహన్‌ నాయుడుతో.. ఈటీవీ భారత్​ ము​ఖాముఖి...

mp rammohan naidu about atchannaidu discharge
బాబాయ్‌ ఆరోగ్యంపై సరైన సమాచారం లేదు: రామ్మోహన్​ నాయుడు
author img

By

Published : Jul 2, 2020, 8:52 AM IST

బాబాయ్‌ ఆరోగ్యంపై సరైన సమాచారం లేదు: రామ్మోహన్​ నాయుడు

ఏపీ ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆరోగ్యం సరిగాలేదని తన బాబాయ్ స్వయంగా చెప్పినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జీజీహెచ్ నుంచి విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకొచ్చిన విధానం సరికాదని చెప్పారు.

ఇదీ చదవండి: నాట్కో కేన్సర్‌ సెంటర్​ ప్రారంభించడం చాలా సంతోషం: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.