ETV Bharat / state

mp raghu rama: థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.. ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్​కు ఎంపీ రఘురామ ఫిర్యాదు - ap news

దిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ పి.సి.పంత్‌ను ఎంపీ రఘురామ కలిశారు. ఏపీ సీఐడీ పోలీసులు.. విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు చేశారు.

mp ragurama krishnam raju
mp ragurama krishnam raju
author img

By

Published : May 31, 2021, 3:41 PM IST

ఏపీ సీఐడీ పోలీసులు.. విచారణలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని దిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్‌ పి.సి.పంత్‌ను ఎంపీ రఘురామ కలిశారు. పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఛైర్మన్ తెలిపినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఎంపీ రఘురామ కుమారుడు భరత్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్​హెచ్​ఆర్​సీ అంతర్గత విచారణకు కూడా ఆదేశించింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : పాఠశాలలు, ఇంటర్ వేసవి సెలవులు జూన్ 15 వరకు పొడిగింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.