ETV Bharat / state

RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి'

జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్​కు లేఖ రాశారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి'
RRR: 'జడ్జి రామకృష్ణను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించండి'
author img

By

Published : Jun 4, 2021, 10:08 PM IST

Updated : Jun 8, 2021, 1:30 PM IST

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ చరిచందన్​కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghuramaraju) లేఖ రాశారు. జడ్జి రామకృష్ణ (judge Ramakrishna)ను పీలేరు జైలు నుంచి ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. జడ్జి రామకృష్ణ మధుమేహంతో బాధపడుతున్నారని లేఖలో వెల్లడించారు.

తిరుపతిలో వసతులు ఉన్న ఆసుపత్రికి తరలించేలా చూడాలని గవర్నర్​ను కోరారు. వైద్య పర్యవేక్షణ ఆలస్యమైతే ఇబ్బందికరమని రఘురామ వివరించారు. రాజ్యాంగ అధినేతగా పౌరుల హక్కులు పరిరక్షించాలని.. జడ్జి రామకృష్ణ కుమారుడి వినతి మేరకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: Loan Apps Case : నగదు బదిలీలో బ్యాంక్ అధికారుల హస్తం!

Last Updated : Jun 8, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.