రంగారెడ్డి జిల్లా ఎమ్వీఎస్ఆర్ కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్నుటెడ్ఎక్స్ ఇండియా నిర్వహించింది. దీనికి నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు భవిష్యత్తును ఎలా రూపొందించుకోవాలోదిశానిర్దేశం చేశారు. జీవితంలో పైకి రావాలంటే ఓటమి ఒక భాగమే కావాలి తప్ప నిరాశకు గురి కాకూడదని సూచించారు. నిరంతరం కృషి చేసినప్పుడే విజయతీరాలకు చేరుకుంటారని విద్యార్థులకు కవిత ధైర్యం నింపారు.
ఇవీ చూడండి:గెలుపే లక్ష్యంగా