ETV Bharat / state

విశాఖలో సందడి చేసిన హీరోయిన్‌ రాశీఖన్నా - movie actress Rashi Khanna in Visakhapatnam

Heroine Rashikhanna in Vishaka : హీరోయిన్ రాశీఖన్నా ఏపీలోని విశాఖలో సందడి చేశారు. ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన ఆమె.. అందులోని చీరలు ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. విశాఖ తనకు ఎప్పటికీ నచ్చే నగరమని ఆమె తెలిపారు.

విశాఖలో సందడి చేసిన హీరోయిన్‌ రాశీఖన్నా
విశాఖలో సందడి చేసిన హీరోయిన్‌ రాశీఖన్నా
author img

By

Published : Dec 19, 2022, 7:52 PM IST

Heroine Rashikhanna in Vishaka : సినీ నటి రాశి ఖన్నా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ఫ్యాషన్ విభాగం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాశీ ఖన్నా.. అందులోని చీరలు ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు అనువైన ధరల్లో వస్త్రాలు లభించే ఏకైక షాపింగ్ మాల్ సీఎంఆర్ షాపింగ్‌మాల్‌ అని రాశీఖన్నా తెలిపారు.

ఈ క్రమంలోనే విశాఖ నగరమంటే తనకెంతో ఇష్టమని చెప్పిన హీరోయిన్.. చీరలంటే తనకు అమితాసక్తని తెలిపింది. తమ అభిమాన నటిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో షాపింగ్‌మాల్ వద్ద​కు తరలివచ్చారు. రాశీఖన్నా అభిమానులతో సెల్ఫీలు దిగి.. వారిని ఉత్సాహపరిచారు.

విశాఖలో హీరోయిన్‌ రాశీఖన్నా సందడి..

ఇవీ చదవండి..:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల..

'మోదీజీ.. మీ నాయకత్వం భేష్.. భారత్ వేగంగా మారుతోంది'.. సుందర్ పిచాయ్ కితాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.