హైదరాబాద్ చంపాపేట్‌లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేశారు. రహదారులపై సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ అవేవీ పట్టించుకోకుండ ఇష్టారీతిన వెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు.
చదువుకున్న వారు కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపైకి వచ్చే కొద్దిపాటి వాహనాలు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Suicide : గర్భిణి ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..