ETV Bharat / state

ఫ్యాన్​కు ఉరేసుకుని తల్లీకొడుకులు ఆత్మహత్య - నార్సింగి పీఎస్​ పరిధిలో దారుణం

జీవితం ముందు సమస్యలు చాలా చిన్నవని ఓ తల్లి గ్రహించలేకపోయింది. క్షణికావేశంలో తల్లీకొడుకులు ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ నగర శివారు నార్సింగి పరిధిలో చోటుచేసుకుంది.

mother and son suicide at hyderabad
ఫ్యాన్​కు ఉరేసుకుని తల్లీకొడుకులు ఆత్మహత్య
author img

By

Published : May 30, 2020, 3:23 PM IST

హైదరాబాద్​ నగర శివారు నార్సింగి పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకొడుకు ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాలు ఇలా...

తల్లి భార్గవి(34)కి కుమారుడు విరణ్య చౌదరి(10), ఒక కూతురు కూడా ఉంది. అయితే.. కొద్దిరోజులుగా భార్గవి అనారోగ్యంతో బాధపడుతున్నందని పోలీసులు తెలిపారు. భర్త ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: మోదీ 2.0: నవ శకానికి నాంది.. దౌత్యపరంగా విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.