'బాధ్యత పెరిగింది' - CM
మంత్రివర్గంలో రెండోసారి చోటు లభించడంతో మరింత బాధ్యత పెరిగిందని ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు అన్నారు. కేసీఆర్ ఆశించిన స్థాయిలో పనిచేస్తామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి పదవిపై నేతల మాటలు
Last Updated : Feb 19, 2019, 11:17 AM IST