ETV Bharat / state

ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

రాష్ట్రంలో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరడం గమనార్హం. నాణ్యమైన విద్య, ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచిందని నిపుణులు భావిస్తున్నారు.

ఇంటర్​ ప్రవేశాలు
author img

By

Published : Sep 8, 2019, 7:34 AM IST

Updated : Sep 8, 2019, 7:58 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలలకు ఈ ఏడాది విశేష స్పందన లభించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 404 కాలేజీల్లో ఇంటర్ సాధారణ కోర్సుల్లో 78 వేల 177 మంది చేరగా... వొకేషనల్ కోర్సుల్లో 21 వేల 823 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా హైదరాబాద్​లో 9 వేల 623 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరారు. అతి తక్కువగా వరంగల్ గ్రామీణ జిల్లాలో 933 మంది ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఈసారి పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం సహా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత విద్య, ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండడం కూడా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచిందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఇదీ చూడండి : యాదాద్రిలో రాజకీయ చిహ్నాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశం

Intro:tg_srd_21_07_vinayakuniki_56 sweets_av_ts10100
etv contributor: rajkumar raju, center narealize medak dist
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 9 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
రోజు ఉదయం సాయంత్రం పూజలు చేస్తు భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు. ఇందులోభాగంగా 56 రకాల మిఠాయిలతో నైవేద్యం పెట్టారు. ఏటా నిమజ్జనం రోజు పిల్లలు, పెద్దలు, మహిళలు భజనలు చేస్తూ కోలాటం ఆడుతూ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు.
నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Body:body

Conclusion:8008573221
Last Updated : Sep 8, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.