ETV Bharat / state

'ఫిరాయింపులపై కాంగ్రెస్ న్యాయపోరాటం' - uttam

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ వెల్లడించారు. పార్టీలు మారడాన్ని ప్రోత్సహించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతల సమావేశం
author img

By

Published : Mar 23, 2019, 6:48 PM IST

తెలంగాణలో జరుగుతున్న శాసనసభ్యుల ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సీనియర్ నేత వీరప్ప మొయిలీ సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయింపులు బ్లడ్​ క్యాన్సర్ లాంటివని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా వీటిపై పోరాటం చేస్తామని మొయిలీ తెలిపారు.

ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతల సమావేశం

అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్​ రెడ్డి ఆరోపించారు. హస్తం గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:కేసీఆర్ ఎస్టేట్​గా రాష్ట్రం మారిపోతుంది: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.