ETV Bharat / state

'మన కష్టాలకు కేసీఆరే కారణం'

విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమని... దిల్లీ నేతలతో కుమ్మక్కై హైదరాబాద్​ను తెలంగాణకు... అప్పులు... ఆంధ్రాకు వచ్చేలా చేశారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గల్లా
author img

By

Published : Mar 6, 2019, 8:07 AM IST

Updated : Mar 6, 2019, 1:19 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గల్లా
ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రజలు కోలుకోకుండా చేసిన కేసీఆర్... సహకారం అందిస్తామని చెబితే ఎలా నమ్మాలని ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. కేసీఆర్​ను నమ్మితే మోదీని నమ్మినట్లేనన్న గల్లా... రాష్ట్రానికి ఏ పరిశ్రమ ఇచ్చినా... తెలంగాణకు ఇవ్వాలని కొర్రీలు పెట్టిన విషయం గుర్తుచేశారు.
undefined

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో తెదేపా శ్రేణులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మట్లాడారు. జగన్... మోదీ... కేసీఆర్ ఒక్కటై... హైదరాబాద్​లో ఉన్న తమ పార్టీ నాయకులు... బంధువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్​ను అడ్డంపెట్టుకొని రాష్ట్రంపై అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు.

జగన్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్న జయదేవ్... 25 మంది ఎంపీలను గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పగలమని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఈడీనుంచి నోటీసులు పంపించారన్న ఎంపీ... 8 గంటలపాటు తనను విచారరించారని చెప్పారు. తన కుటుంబ సభ్యులపై దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరికీ భయపడమని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఉద్ఘాటించారు.

ఇవీ చూడండి:తెరాస శంఖారావం

AP Video Delivery Log - 2000 GMT News
Tuesday, 5 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1955: US Trump Investigations AP Clients Only 4199357
Trump response to Democrats: 'Witch hunt continues'
AP-APTN-1955: Portugal Carnival AP Clients Only 4199360
Portugal carnival floats take aim at politicians
AP-APTN-1954: US CBP Border Security AP clients only 4199359
New facility for migrants to be built in El Paso
AP-APTN-1949: Switzerland Cars AP Clients Only 4199358
Geneva show: Electric cars set to go mainstream
AP-APTN-1926: UK Devices Reaction No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4199356
Analysis as UK police investigate suspect packages
AP-APTN-1913: US LA New Orleans Mardi Gras AP Clients Only 4199355
Revellers celebrate Mardi Gras in New Orleans
AP-APTN-1901: Venezuela Guaido Public Workers AP Clients Only 4199353
Guaido asks Venezuela state workers for support
AP-APTN-1851: US WI Cheese Championship AP Clients Only 4199352
US Championship Cheese Contest starts in Wisconsin
AP-APTN-1850: US AL Tornado Survivors AP Clients Only 4199351
Tornado survivors describe devastating storm
AP-APTN-1847: Czech Republic PM Macron AP Clients Only 4199350
Czech PM unmoved by Macron's Europe stance
AP-APTN-1835: STILLS UK Devices No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4199349
Still said to show suspect packages sent to London
AP-APTN-1812: UK Suspicious Packages 2 No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4199347
Police at London's Waterloo station, City airport
AP-APTN-1808: US NY IS Bride AP Clients Only 4199346
Human Rights Watch: IS brides should return home
AP-APTN-1808: France Macron AP Clients Only 4199345
Macron: France must lead building 'concrete Europe'
AP-APTN-1804: US Senate Vaccines AP Clients Only 4199344
Son of US anti-vaxxer mum testifies before Senate
AP-APTN-1804: Belgium Float Controversy Part must credit TV Oost 4199343
Row over Belgian float with Jews sat on money bags
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 6, 2019, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.