ETV Bharat / state

'పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులను అవమానపరచడమే' - తెలంగాణ తాజా వార్తలు

ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదని.. భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​రావు విమర్శించారు. కేవలం 7.5 శాతం ఫిట్​మెంట్​కు సిఫార్సు చేయడం ఉద్యోగులను అవమానించడంగానే భావిస్తున్నట్లు తెలిపారు.

mlc ramchander rao
'పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులను అవమానపరచడమే'
author img

By

Published : Jan 27, 2021, 10:05 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ విషయంలో చాలాకాలంగా తీవ్ర జాప్యం చేస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగులు.. 63శాతం ఫిట్‌మెంట్‌ అడిగితే కేవలం 7.5 శాతానికి పీఆర్సీ కమిటీ సిఫార్సు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ వైఖరి ఉద్యోగులను అవమానపరచడంగానే భావిస్తున్నామన్నారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్నారని రాంచందర్​రావు విమర్శించారు.

'పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులను అవమానపరచడమే'

ఇవీచూడండి: 43 శాతం ఫిట్‌మెంట్‌ కంటే తగ్గకుండా ఇవ్వాలి : ఉద్యోగ సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.