ETV Bharat / state

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు - ఎమ్మెల్సీ రాంచందర్​రావు తాజా వార్తలు

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్​లో భాగంగా హైదరాబాద్​ తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్​రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MLC Ramchander Rao exercised his right to vote In Tarnaka, Hyderabad
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు
author img

By

Published : Dec 1, 2020, 9:30 AM IST

గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​లో భాగంగా తార్నాకలో ఓటు హక్కును ఎమ్మెల్సీ రాంచందర్​రావు వినియోగించుకున్నారు. సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు వేసినప్పుడే మాత్రమే ప్రశ్నించే అధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులు ముందుకు వచ్చి.. ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ రాంచందర్​రావు అన్నారు.

ఇదీ చూడండి : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.