ETV Bharat / state

విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దు : పురాణం సతీశ్

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను అత్యధిక మెజారీటితో గెలిపించాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్ అన్నారు. సనత్​నగర్ అభ్యర్థి కొలను లక్ష్మిరెడ్డి తరపున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

MLC puranam sathish election compaign in ghmc
విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దు : పురాణం సతీశ్
author img

By

Published : Nov 24, 2020, 4:51 PM IST

భాజపా నాయకులు కులాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్ విమర్శించారు. గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారీటితో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. సనత్​నగర్ తెరాస అభ్యర్థి కొలను లక్ష్మిరెడ్డి తరపున ఇంటింటా ప్రచారం చేపట్టారు.

విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దు : పురాణం సతీశ్

మతం ముసుగులో విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అభివృద్ధి బాటలు వేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని ఆయన అన్నారు. ఈ డివిజన్​లో ప్రతిపక్షాలకు చోటులేదని...ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:భాజపా నేతల ఛార్జిషీట్.. గోబెల్స్​ డైరీలా ఉంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.