ఇవీ చదవండి:మాజీ హోంగార్డుల దందా!
బరిలో ఆరుగురు - mlc election
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన పక్రియ పూర్తైంది. ఏడు నామపత్రాల్లో ఒకటి తిరస్కరించారు.
బరిలో ఆరుగురు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దాఖలైన నామపత్రాల పరిశీలన పూర్తైంది. మొత్తం ఏడు నామినేషన్లు రాగా ఒకటి తిరస్కరించారు. తెరాస తరఫున నాలుగు, కాంగ్రెస్ నుంచి ఒకటి, ఎంఐఎం నుంచి ఒకరు మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. శ్రమజీవి పార్టీకి చెందిన జాజుల భాస్కర్ నామినేషన్ను తిరస్కరించారు.ఈనెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి:మాజీ హోంగార్డుల దందా!
sample description
Last Updated : Mar 1, 2019, 4:17 PM IST