TRS MLC Kavitha Tweet: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుపై రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు స్పందించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. నేరుగా బీజేపీ పేరు ప్రాస్తావించకుండానే ఆ పార్టీని ఉద్దేశించి పరోక్ష ఆరోపణలు చేశారు. 'తాము వదిలిన బాణం తానా అంటే తందనా అంటున్న తామరపువ్వులు' అంటూ కవిత ట్వీట్ చేశారు. షర్మిల అరెస్టు వ్యవహారంలో టీఆర్ఎస్ సర్కార్ వైఖరిని తప్పుపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలనే ఉద్దేశించే కవిత తాజాగా ట్వీట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
తాము వదిలిన “బాణం”
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”
">తాము వదిలిన “బాణం”
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”తాము వదిలిన “బాణం”
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”
ఇవీ చదవండి: