ఇదీ చదవండి: కరోనా సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటాం: కేసీఆర్
హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం: కవిత
కేంద్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేయాలనుకుంటే ఆరు వందల అంశాలున్నాయని తెరాస నేత, శానస మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఏం చేస్తారనే విషయం చెప్పకుండా ప్రకాశ్ జవడేవకర్ ఏవేవో మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. వరద సాయం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలను రెచ్చగొట్టడం భాజపాకు అలవాటైపోయిందని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేస్తున్న ఎమ్మెల్సీ కవితతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం: కవిత