ETV Bharat / state

ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్​ రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి వార్తలు

పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్​ ఉద్యోగాల భర్తీ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. కాలపరిమితి మించినా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేయాలేదన్నారు.

mlc jeevan reddy on graduation mlc elections in hyderabad
ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్​ రెడ్డి
author img

By

Published : Jan 2, 2021, 5:05 PM IST

ఎన్నికలు వస్తేనే సీఎంకు ప్రజలు గుర్తుకు వస్తారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. ఏ హామీ విషయంలోనూ సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తే మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. 10 జిల్లాలను 33కు పెంచి ఒక్క కొత్త ఉద్యోగిని కూడా నియమించలేదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉద్యోగాల భర్తీ నాటకం ఆడుతున్నారని అన్నారు. కాలపరిమితి మించినా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేయాలేదన్నారు.

ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తొస్తారు: జీవన్​ రెడ్డి

ఇదీ చదవండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.